Moviesయాంక‌ర్ అన‌సూయ అస‌లు పేరు తెలుసా... ఇది లీక్ చేసింది ఎవ‌రంటే..

యాంక‌ర్ అన‌సూయ అస‌లు పేరు తెలుసా… ఇది లీక్ చేసింది ఎవ‌రంటే..

హాట్ యాంక‌ర్ అన‌సూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. త‌న హాట్ హాట్ అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు ఎలాంటి కిక్ ఇస్తుందంటే అది చెప్ప‌డం కంటే ఆమె యాంక‌రింగ్ చూస్తూనే తెలుస్తుంది. స్క‌ర్ట్స్‌లు వేసుకుని అందాలు చూపిస్తూ ఆమె కొంటె క‌వ్వింపులే వేరుగా ఉంటాయి. ఇక అన‌సూయ ముందు న్యూస్ యాంక‌ర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెంబ‌ర్ వ‌న్ యాంక‌ర్ అయిపోయారు. తెలుగు బుల్లితెర‌పై అన‌సూయ ప్రోగ్రామ్‌కు ఉన్న క్రేజే వేరు.

తాజాగా ఆమె యాంక‌ర్ ఆలీ షోకు వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలీ అన‌సూయ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కొన్ని విష‌యాలు షేర్ చేసుకున్నారు. అన‌సూయ షోలోకు ఎంట్రీ ఇచ్చిన వెంట‌నే పవిత్ర అంటూ  పిలిచాడు. ఆలీ అలా  అనగానే అనసూయ షాక్ అయిపోయింది. అంటే  అనసూయ ఇండస్ట్రీకి రాకముందు తన పేరు పవిత్ర అన్న విషయాన్ని చెప్పాడు అలీ. ఎవరికీ తెలియని విషయం చెప్పడంతో అనసూయ ఒక్కసారిగా షాకయ్యారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news