టాలీవుడ్ లో క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా ఎన్టీఆ బయోపిక్ నుంచి ఎన్టీఆర్ కథానాయకుడు రిలీజ్ అయ్యింది. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో హట్ కాలేక పోయింది..నిర్మాతలకు నష్టం వాటిల్లకున్నా..బయ్యర్లకు మాత్రం చాలా లాస్ అయ్యింది. ఎన్టీఆర్ కథనాయకుడు తర్వాత ఎన్టీఆర్ మహానాయకుడిపై మరోసారి అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాలో రాజకీ కుట్ర కోణంతో పాటు ఎన్టీఆర్, బసవతారకం మద్య సెంటిమెంట్స్ బాగా కవర్ చేశారు. కానీ శుక్రవారం విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు కూడా థియేటర్లలో మిశ్రమ స్పందనే వచ్చింది. ఎన్.టి.ఆర్ రాజకీయ జీవితంపై దృష్టి కేంద్రీకరించారు. టి.డి.పిని అధికారంలోకి తీసుకురావడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అయితే ఈ సినిమాలో ప్రస్తుతం సీఎం చంద్రబాబు ని గొప్ప మనిషిని చేసి చూపిడంచడం..నాదేండ్ల భాస్కర్ రావు ని విలన్ గా చూపించడంపై కొంత మంది పెదవి విరిచారు. ఎన్టీఆర్ – మహనయకుడు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసు వద్ద మూడు రోజుల్లో 3.41 కోట్ల మాత్రమే కలెక్షన్లు సాధించింది. ఇది బాలయ్య కెరీర్ లోనే దారుణమైన వసూళ్లని చెబుతున్నారు.
మూడు రోజుల కలెక్షన్లు :
నైజా: రూ 0.64 కోట్లు
సీడెడ్: రూ.
వైజాగ్: రూ.
గుంటూరు: రూ.
తూర్పు గోదావరి: రూ 0.17 కోట్లు
వెస్ట్ గోదావరి : రూ 0.18 కోట్లు
కృష్ణ: రూ.
నెల్లూరు: రూ 0.10 కోట్లు
ఎపి, తెలంగాణ: రూ. 2.56 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.
రెస్ట్ ఆఫ్ వరల్డ్: రూ0.60 కోట్లు
మొత్తం ప్రపంచవ్యాప్తంగా: రూ. 3.41 కోట్లు