టాలీవుడ్ లో అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాలకు ఈమధ్య మంచి డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు వీటిని బీ గ్రేడ్ సినిమాల కింద లెక్క కట్టగా మారిన ఆడియెన్స్ ఆలోచన ధోరణి ప్రకారంగా బూతు కంటెంట్ పెట్టడం చివరకు మెసేజ్ ఇవ్వడం. ఇదే దర్శక నిర్మాతల వరుసగా మారింది. అడల్ట్ కంటెంట్ తో సినిమా వసూళ్ల హనామా కూడా చేస్తుంది.
సినిమాకు బీభత్సమైన పబ్లిసిటీ వచ్చేస్తుంది. లేటెస్ట్ గా అలాంటి కోవలోనే వస్తున్న సినిమా ఏడు చేపల కథ. టెంప్ట్ రవి చేసే టెంప్టింగ్ బాగోతాలన్ని ఏర్చి కూర్చి ఈ టీజర్ లో పెట్టారు. టీజర్ చూసిన వారెవరైనా ఇది కచ్చితంగా బూతు సినిమానే అనే స్టాంప్ వేసేస్తారు. శృంగార ప్రియులకు మాత్రం ఈ టీజర్ తో పండుగ చేసుకోవచ్చు. ఇక అప్లోడ్ అవుతుంది.. ఐదునిమిషాల్లో అవుతుంది అని లేడీ అనగా.. మా అమ్మతో చెబుతా అని మేల్ వాయిస్ అంటాడు.. అప్పుడు ఆమె కూడా మీటూ అంటుంది.
చూస్తుంటే ఇదో రసవత్తరమైన రతి క్రీడల సినిమాగా వస్తుందని చెప్పొచ్చు. మరి టెంప్ట్ రవి బూతు బాగోతాలేంటో అతని కథ కామీషు ఏంటో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.