Gossipsయూట్యూబ్ లో " వీర భోగ వసంత రాయలు " ఫుల్...

యూట్యూబ్ లో ” వీర భోగ వసంత రాయలు ” ఫుల్ మూవీ..?

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు, శ్రీయా శరణ్ కలిసి నటించిన థ్రిల్లర్ మూవీ వీర భోగ వసంత రాయలు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఓవర్సీస్ లో రెండు రోజుల ముందే రిలీజ్ అయ్యింది. అయితే అక్కడ నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా శుక్రవారం తెలుగు ప్రేక్షకుల నుండి కూడా నెగటివ్ టాక్ తెచ్చుకుంది.

అసలే ఫ్లాప్ టాక్ వచ్చిందని బాధపడుతున్న ఈ సినిమా యూనిట్ షాక్ ఇస్తూ యూట్యూబ్ లో సినిమా లీక్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే సినిమా యూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం సినిమా యూట్యూబ్ లో లీక్ అవలేదని చెపారు. ఇక సినిమా విషయానికొస్తే దర్శకుడు ఇంద్రసేన తల తోక లేకుండా సినిమా తీశాడని సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేదని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news