Gossipsబాలకృష్ణ కలిసినా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు..!

బాలకృష్ణ కలిసినా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు..!

నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు ప్రధాన చర్చగా మారిన అంశం బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మీటింగ్. హరికృష్ణ మరణంతో ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లకు అండగా ఉండేందుకు బాలయ్య ముందుకొచ్చాడు. కొన్నాళ్లుగా బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ను దూరం పెడుతూ వచ్చారు. అయితే హరికృష్ణ మరణంతో బాలయ్య అన్న కొడుకులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు.
5
అయితే బాలయ్య మళ్లీ ఎన్.ట్.ఆర్ సపోర్ట్ గా ఉంటున్నా తారక్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని ఒప్పుకోవద్దని అంటున్నారు. బాలకృష్ణ ఎన్.టి.ఆర్ కు తొక్కేయాలని చూశారని. అలాంటిది ఇప్పుడు బాలకృష్ణ సపోర్ట్ అవసరం లేదు అన్నది వారి వాదన. బాలయ్య ముందుకొస్తానంటే ఎన్.టి.ఆర్ ఎలా కాదనగలడు.
4

3
అందుకే బాలయ్య చెప్పినట్టుగా నడించేందుకు ఎన్.టి.ఆర్ సిద్ధమని తెలుస్తుంది. హరికృష్ణ మరణం నందమూరి ఫ్యామిలీని ఒక్కటి చేసింది. అయితే రాజకీయంగా ఎన్.టి.ఆర్ ఎదుగుదలకు ఈ పరిణామాలు ఎలా ఉండబోతాయి అన్నది మాత్రం ఊహించలేనట్టుగా ఉన్నాయి. 2

1

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news