పాపులేషన్ పెరగడం వల్ల వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదుర్కోవాలంటే ముందు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండేలా రోగాన పడకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఉదయం లేచి దగ్గర నుండి పడుకునే వారికి మన చేసే ప్రతి చర్య, తీసుకునే ప్రతి ఆహారం ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది.
ఇక ఉదయం నుండి పడుకునే లోపు చేయాల్సిన ముఖ్య పనులు ఏంటంటే.. మొదట లేవగానే బ్రష్ చేశాక ఓ గ్లాస్ వాటర్ అది కూడా పరిగడపున తాగడం చాలా మంచింది. అలా చేస్తే ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఇక నిద్రలేచిన గంట లోపే మీ బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేలా చూసుకుంటే మంచిది.
ఇక మార్నింగ్ మీకు తెలిసిన ఎక్సర్ సైజ్ కూడా చేస్తే ఫిట్ గా కూడా ఉంటారు. రోజు మొత్తం లో న్యూట్రిషన్ ఫుడ్ ఒక్కసారైనా తీసుకుంటే మంచిది. ఇక ప్రతి 2-3 గంటలకు ఒకసారి స్నాక్స్ కూడా ఆరోగ్యానికి మంచిది. ఇలా రోజు చేస్తే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.