Gossipsపవన్ డైరెక్టర్ గుట్టు విప్పిన పూనమ్ కౌర్..!

పవన్ డైరెక్టర్ గుట్టు విప్పిన పూనమ్ కౌర్..!

పూనమ్ కౌర్ కి ప్రస్తుతం టాలీవుడ్ లో అంతగా అవకాశాలు లేవనే చెప్పాలి, అయినా కూడా ఈ భామ తన ఫోటో షూట్స్ మరియు ట్వీట్స్ తో సోషల్ మీడియా లో నానుతూనే ఉంది. గత కొంత కాలంగా పూనమ్ తెలుగు ఇండస్ట్రీ లోని ఒక టాప్ డైరెక్టర్ ని ఉద్దేశించి పలుమార్లు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసిందని అందరికి తెలిసిందే. ఆ బడా డైరెక్టర్ గతంలో పూనమ్ కి తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి, చివరి నిమిషం లో మరొక హీరోయిన్ కి ఆ అవకాశం ఇచ్చారని అప్పటి నుండి పూనమ్ సదరు డైరెక్టర్ పై కక్ష కట్టిందని ఇండస్ట్రీ లో టాక్.

అయితే ఈ రోజు పూనమ్ తెలుగు లో ఒక ప్రముఖ న్యూస్ వెబ్ సైట్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ‘సదరు వెబ్ సైట్ వారు ఫలానా డైరెక్టర్ వద్ద డబ్బులు తీసుకుని తన పై లేని పోనీ వార్తలు ప్రచురించారని తెలిపింది, అంతే కాకుండా నేను ఎప్పుడు ఎవరిని అవకాశాలు ఇవ్వమని అడగలేదని చెప్పింది. కొంత మంది మంత్రులకి, హీరోలకి సదరు డైరెక్టర్ కొమ్ము కాస్తుంటాడని ఆ పరిచయం తోనే ఒక ప్రముఖ వెబ్ సైట్ లో తన పై
తప్పుడు కథనాలు ప్రచురించారని ట్వీట్ చేసింది పూనమ్ కౌర్. నేను ఎప్పుడు చాల హుందాగా గౌరవంగానే అందరితో మెలిగానని ఇటువంటివి ప్రచురించే ముందు ఆలోచించాలని తెలిపింది.
అంతే కాకుండా అభిమానులు అసలు నిజాలు తెలుసుకోవాలని చెబుతూ, సదరు డైరెక్టర్ ఎప్పుడు తనతో సన్నిహితంగా మెలిగే కొంత మంది హీరోయిన్లకే అవకాశాలు ఇస్తారని బాంబు పేల్చింది.

U fans need to know he the main reason for some ones agnyathavaasam …. don't even try this with me mr.director …. suck onto your NRIs who give u great jobs n have zero talent ….
— Poonam Kaur Lal (@poonamkaurlal) June 29, 2018

Hey https://t.co/83INSWXGjT …. hello … I know ur paid by the director media head to write everything he wants to express…. I never went asking for anything to this evil man …. u guys need to shut up n stop putting women down to glorify such evil asshol** … guru my foot
— Poonam Kaur Lal (@poonamkaurlal) June 29, 2018

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news