Newsశ్రీరెడ్డి లీకులు మొదలయ్యాయి .. బలయ్యేది ఎవరెవరో..మొదటి లీకు (ఫోటో)!

శ్రీరెడ్డి లీకులు మొదలయ్యాయి .. బలయ్యేది ఎవరెవరో..మొదటి లీకు (ఫోటో)!

కొద్దిరోజులుగా కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలను బయట పెడుతూ హాట్ న్యూస్ గా మారిన శ్రీ రెడ్డి తను ఎవరెవరితో పడుకున్న విషయాలని కూడా బయట పెట్టేందుకు వెనుకాడనని చెబుతుంది. ఇక విషయం మరింత ముదిరి ఇప్పుడు అమ్మడు శ్రీరెడ్డి లీక్స్ తో సదరు హీరోల ఇమేజ్ లను బయట పెట్టేస్తుంది. లేటెస్ట్ గా శ్రీరెడ్డి ఫేస్ బుజ్ పేజ్ లో ఆమె ఓ హీరో క్లోజ్ గా ఉన్న పిక్ పెట్టింది.

అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ హీరో గెడ్డం కనబడుతుంది కాని ఫేస్ మొత్తం కనబడట్లేదు. శ్రీరెడ్డి లీక్స్ విషయం తెలిసిన కొందరు ప్రముఖులు షాక్ అవుతున్నారు. శ్రీరెడ్డి మాత్రం అందరి గుట్టు రట్టు చేయడం ఖాయమని అంటుంది. ఇక శ్రీరెడ్డి లా మాధవిలత కూడా తెలుగు హీరోయిన్స్ కు జరుగుతున్న అన్యాయం గురించి పెదవి విప్పింది.

తనకు అలాంటి సంఘటనలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాల మీద మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కోపంగా ఉంది. ఒకరిద్దరి వల్ల టోటల్ పరిశ్రమకే బ్యాడ్ నేం వచ్చేలా మాట్లాడటం సబబు కాదని మా యూనిట్ అంటుంది.

srireddy1

Latest news