జై లవ కుశ సినిమా తో వరస సక్సెస్ లో వున్నాడు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ . ఈ సినిమా భారీ అంచనాలతో రిలేస్ అయ్యి అన్ని ఎక్సపెక్టషన్స్ ని రీచ్ అవుతుంది.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డులు అన్ని బ్రేక్ చేసింది ఫస్ట్ డే కలెక్షన్స్ తో. ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 42 కోట్ల గ్రాస్ కల్లెక్ట్ చేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో బాహుబలి 2 తర్వాత స్తానం కొట్టేసింది .
అయితే షేర్ విషయానికి వస్తే 5 వ స్థానంలో వుంది , దానికి కారణమూ లేక పోలేదు . మొన్న జులై నెల నుండి కేంద్రప్రభుత్వం అమలు చేసిన GST దెబ్బ మన జై లవ కుశ మీద పడింది . దీనితో మొదటి రోజు వసూళ్ళలో 5 వ స్థానంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. ఈ ఎఫెక్ట్ లాంగ్ రన్ షేర్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ట్రేడ్ పండితుల అంచనా . గ్రాస్ పరంగా నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిన షేర్ విషయం లో వినకబడటం ఖాయం అంటున్నారు.
టాలీవుడ్ లో మొదటి రోజు టాప్ షేర్స్ లిస్ట్ ఇలా వింది
1 . బాహుబలి 2
2 . ఖైదీ 150
౩. బాహుబలి
4 . కాటమరాయుడు
5 . జై లవ కుశ .
జై లవ కుశ 2 తెలుగు రాష్టాలలో షేర్ ఇలా వుంది .
నిజాం – 5,05,00,000
సీడెడ్ – 4,01,00,000
నెల్లూరు – 1,08,00,000
గుంటూరు – 3,05,00,000
కృష్ణ – 1,70,00,000
వెస్ట్ – 1,80,00,000
ఈస్ట్ – 2,96,00,000
ఉత్తరాంధ్ర – 1,89,00,000
మొత్తం – 21.54 కేర్ (ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ)