ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగా డాటర్ శ్రీజ పేరు ఏ రేంజ్ లో వైరల్ అయిందో మనం చూసాం. మరీ ముఖ్యంగా రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు భర్తలకు విడాకులు ఇచ్చేసింది...
మనకు తెలిసిందే.. మెగా డాటర్ గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యకాలంలో అనారోగ్య కారణంగా మరణించారు . మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్...