దిగ్గజ నటీమణి.. పసుపులేటి కన్నాంబ తెలుగు తెరను మూడు దశాబ్దాలకు పైగానే ఏలారు. కేవలం 23 ఏళ్ల వయసులో తెలుగు చిత్రరంగంలోకి ప్రవేశించిన ఆమె.. ఓల్డ్ హరిశ్చంద్ర సినిమాలో హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకున్నారు....
టాలీవుడ్‌లో నందమూరి కుటుంబానికి ఉన్న ఘనత ఈ రోజు కొత్తగా చెప్పక్కర్లేదు. ఆరేడు దశాబ్దాల నుంచి ఈ ఫ్యామిలీ తెలుగు ప్రేక్షకులు, తెలుగు ప్రజల మనస్సులను గెలుచుకుంటోంది. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాది...
సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అజరామరమైన అనేక సినిమాలు చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా కూడా కీర్తిని సొంతం చేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ కన్నా ముందుగానే ఇండస్ట్రీలోకి వచ్చారు అలనాటి ఫైర్ బ్రాండ్ నటి భానుమతి....
ఎన్టీఆర్ కుటుంబానికి సొంత స్టూడియో రామకృష్ణా సినీ స్టూడియో. ఇది అన్నగారి కుమారుడి పేరుతోనే ఏర్పాటు చేసుకున్నారు. తమిళనాడు(మద్రాసు) నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చేస్తున్న సమయంలో అన్నగారు దీనికి ప్లాన్...
సహజంగా ఎన్టీఆర్ ఏ దైనా సినిమాను ఒప్పుకుంటే.. దానిని వదిలిపెట్టే మనస్త్వత్వం తక్కువ. ఆయన ఏం చేసినా.. మనసు పెట్టి చేసేవారు. అయితే, ఆయన కెరీర్‌లో కొన్ని సినిమాలను వదిలేసుకున్నారు. దీనికి కారణం...
ప్రముఖ హాస్య నటులు.. కనిపిస్తేనే చాలు కడుపుబ్బ నవ్వించే రేలంగి వెంకట్రామయ్య.. ఎన్టీఆర్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులు. ఎన్టీఆర్‌ది కృష్ణా జిల్లా అయితే, రేలంగిది పశ్చిమ గోదావరి జిల్లా. అన్నగారికంటే కూడా.....
ఎన్టీఆర్-ఎస్వీఆర్.. ఈ ఇద్దరి గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. తమిళ సినీ రంగంలో కూడా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్నగారు హీరోగా నటిస్తే.. ఎస్వీఆర్ విలన్‌గా అనేక సినిమాల్లో నటించారు....
రమణారెడ్డి. నేటి తరానికి కనీసం పేరు కూడా పరిచయం లేదు. ఒకప్పటి హ్యాస్య నటుల్లో రెండు దశాబ్దాల పాటు ధ్రువతారగా వెలిగిపోయిన నెల్లూరు జిల్లాకు చెందిన.. నటుడు. ఆరు అడుగులు ఉన్నా.. శరీర...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...