అక్కినేని నాగచైతన్య, సమంత టాలీవుడ్లో ఎంత క్యూట్ కఫుల్సో చెప్పక్కర్లేదు. అసలు వారిద్దరు ప్రేమించుకుంటున్నారన్న వార్త బయటకు వచ్చినప్పటి నుంచే టాలీవుడ్ మొత్తం సంతోషపడింది. వారిద్దరు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి కాపురం చేస్తున్నంత...