అఖండ విజయంతో బాలకృష్ణ మంచి దూకుడు మీదున్నారు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నారు. అంతేకాదు, సినిమా తర్వాత సినిమాను కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. అయితే, బాలయ్య సినిమా కొబ్బరికాయ...
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గత దశాబ్ద కాలంగా కెరీర్‌ను పరిశీలిస్తే ఇప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. అఖండ సినిమాను టిక్కెట్ రేట్లు తక్కువుగా ఉన్నా.. డేర్ చేసి రిలీజ్ చేసి కూడా...
యువరత్న నందమూరి బాలకృష్ణకు రాయలసీమలో ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్యకు తెలంగాణ, కోస్తా కంటే కూడా సీడెడ్‌లోనే తిరుగులేని అభిమానులు, మార్కెట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బాలయ్యకు వారి...
సమరసింహారెడ్డి.. తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా. అప్పటి వరకు ఓ మూసలో వెళుతోన్న తెలుగు సినిమా యాక్షన్‌కు సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టిన ఘనత ఈ సినిమాదే. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్...
యువరత్న నందమూరి బాలకృష్ణ - యాక్షన్ సినిమాల దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ వేరు. వీరిద్దరి కాంబినేషన్లో ఐదు సినిమాలు వస్తే రెండు సూపర్ డూపర్ హిట్. రెండు ఇండస్ట్రీ...
సీనియర్ హీరోయిన్ రాశి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ చేసిన రాశి.. పదహారేళ్లకే హీరోయిన్‌గా మారి తనదైన అందం, అభినయం, నటనతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను...
యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్లో మరపురాని సినిమాల్లో సమరసింహారెడ్డి ఒకటి. ఆ సినిమాకు ముందు వరకు బాలయ్య వరుస ప్లాపుల్లో ఉన్నారు. అప్పటికే బి.గోపాల్ బాలయ్య కాంబోలో రౌడీఇన్స్పెక్టర్, లారీడ్రైవర్ సినిమాలు వచ్చాయి....
తెలుగు సినిమా మార్కెట్‌ను మరో మెట్టు ఎక్కించిన సినిమా కచ్చితంగా సమరసింహారెడ్డి అని చెప్పాలి. 1999 సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమా తెలుగు సినిమా రికార్డులను చెరిపేసింది. తెలుగు సినిమా మార్కెట్...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...