సినీ రంగంలో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటాయి. ఒకరి కోసం ఎంచుకున్న కథను మరొకరితో తీసిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. సాంఘిక నేపథ్యం ఉంటే ఓకే. కానీ, కళాత్మక నేపథ్యం ఉంటే.....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...