అదృష్టం.. ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ..ఎవ్వరు చెప్పలేం. ఆ మన టైం కాదులే మనకు అలాంటి అవకాశం రాదులే అని అనుకున్న వాళ్లంతా కూడా జాక్పాట్ ఛాన్సెస్ కొట్టేస్తూ ఉంటారు ....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...