టాలీవుడ్‌లో లవర్‌బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో తరుణ్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవడం.. అలాగే తరుణ్ అమ్మా నాన్నలిద్దరూ ఇండస్ట్రీకి చెందిన వారు కావడంతో హీరోగా మారేందుకు తరుణ్ అంతగా కష్టపడలేదు....
తెలుగు సినిమా పరిశ్రమలో రెండు దశాబ్దాల క్రితం ఉదయ్‌కిరణ్‌కు తిరుగులేని క్రేజ్ ఉండేది. 2000 సంవత్సరంలో ఉషాకిరణ్ మూవీస్ హీరోగా వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా పరిచయం అయిన ఉదయ్‌కిరణ్‌కు ఆ సినిమా...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...