గురువుల పాత్రల్లో అనేక మంది సినిమాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు.. నుంచి నేటి తరం .. చిరంజీవి వరకు కూడా పలు చిత్రాల్లో మాస్టర్ పాత్రలు పోషించారు. అయితే.. అన్నగారికి వచ్చిన పేరు...
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులకు.. హీరోలకు మధ్య అవినాభ సంబంధం ఎక్కువ. గతం నుంచి ఇ ప్పటి వరకు కూడా హీరోలను అభిమానించే దర్శకులు..దర్శకులను గురువులుగా చూసుకునే హీరోలు ఉ న్నారు. ఇలానే.....
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు అన్నగారు ఎన్టీఆర్ అనేక చిత్రాల్లో నటించారు. దీనికి గాను తొలి నాళ్లలో కొన్ని ఇబ్బందులు పడినా.. తర్వాతతర్వాత.. మాత్రం అన్నగారి ప్రయాణం.. నల్లేరుపై నడకే అయిపో యింది. ఆయన...
ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన.. తర్వాత.. తెలుగు సినీ ఇండస్ట్రీని ఏపీకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరిగాయి. ఇవి..అప్పట్లోనే మొదలై.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పుంజుకున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఏపీ ఇండస్ట్రీ ఏర్పడింది. అయితే.....
సినీరంగంలో ఉన్న వారి గురించి వింటే.. చాలు చాలు అనే మాటే వినిపిస్తుంది. ఎందుకంటే..అనేక ఆరోపణలు. విమర్శలు.. వివాదాలు మాత్రమే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా పాతతరం హీరోయిన్ల గురించి.. హీరోల గురించి ఎవరైనా మాట్లాడితే.....
ఐకాన్స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా వచ్చేనెల ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయితే అన్ని ఏరియాలలో...