Tag:Latest News

ఈ ముద‌రు ముద్దుగుమ్మ‌ల వ‌య‌స్సు… వీళ్ల అందం సీక్రెట్ తెలిస్తే షాకే…!

పాత వైన్ ఎంతగా నిల్వ ఉంటే అంతగా రుచి పెరుగుతుంద‌న్న నానుడి ఉంది. ఇది నిజం కూడా.. ఇప్పుడు బాలీవుడ్ ముదురు ముద్దుగుమ్మ‌ల‌ను చూస్తే అలాగే అనిపిస్తోంది. వీళ్ల ఏజ్ పెరుగుతోన్న కొద్ది...

వరుణ్‌తేజ్ ‘ గ‌ని ‘ సినిమా ఫ‌స్ట్ షో టాక్‌… గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్ అంత లేదా…!

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన గ‌ని సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌, ఎఫ్ 2 లాంటి హిట్ల‌తో జోరుమీదున్న వ‌రుణ్‌తేజ్ ఈ నెల‌లోనే గ‌నితో...

60+ వ‌య‌స్సులో ఇంత సాహ‌స‌మా… అందుకే చిరు మెగాస్టార్‌ను మించిన స్టార్‌…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డెడికేషన్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. సుమారు నాలుగు ద‌శాబ్దాల నుంచి చిరంజీవి తెలుగు సినిమా రంగాన్ని శాసిస్తూనే ఉన్నారు. ఈ 40 ఏళ్ల‌లో తెలుగులో ఎంతో మంది...

వ‌రుణ్‌తేజ్‌.. ‘ గ‌ని ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌… టార్గెట్ మామూలుగా లేదే…!

మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ న‌టించిన గ‌ని సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. క‌రోనా దెబ్బ‌తో వ‌రుణ్ తేజ్ న‌టించిన సినిమాలు రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది....

లావ‌ణ్య త్రిపాఠి – వ‌రుణ్ తేజ్ పీక‌ల్లోతు ప్రేమ బ‌యట పెట్టిన ‘ గ‌ని ‘ సినిమా…!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ న‌డుస్తుంద‌న్న వార్త‌లు గ‌త ఆరు నెల‌లుగా గుప్పుమంటున్నాయి. వీరి మ‌ధ్య సంథింగ్ సంథింగ్‌పై ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా ఎవ్వ‌రూ...

వైజ‌యంతీ మూవీస్‌.. ఉపేంద్ర డైరెక్ష‌న్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమా…!

ఇప్పుడంటే టాలీవుడ్‌లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర సినిమాలు తగ్గిపోయాయి. ఉపేంద్ర అప్పుడప్పుడు మాత్రమే తెలుగు సినిమాల్లో గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం ఉపేంద్ర సినిమాలు అంటే తెలుగులో...

ది గ్రేట్ మ‌హేష్ మేన‌ళ్లుడు అశోక్‌కు ఘోర అవ‌మానం.. ఏ హీరోకు ఉండ‌దేమో…!

ది గ్రేట్ సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు స్వ‌యానా కూతురు కొడుకు.. అటు మ‌రో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు మేన‌ళ్లుడు.. ఇటు తండ్రి కుటుంబం నుంచి చూస్తే పెద్ద పారిశ్రామిక వేత్త‌ల కుటుంబానికి చెందిన...

ఎన్టీఆర్‌కు దూర‌మై అంతా పోగొట్టుకున్న స్టార్ హీరోయిన్‌… జీవితం త‌ల్ల‌కిందులైందిగా…!

సినీరంగంలో సుదీర్ఘ కాలం ప‌నిచేసిన అన్న‌గారు.. ఎన్టీఆర్ ఎంతో మంది హీరోల‌కు, హీరోయిన్ల‌కు మార్గ‌ద‌ర్శిగా నిలిచారు. ఆర్థిక ప‌ర‌మైన అంశాల్లోనే కాకుండా.. అనేక విష‌యాల్లో వారికి స‌ల‌హాలు సూచ‌న‌లు ఇచ్చేవారు. ఇలా అన్న‌గారి...

Latest news

తెలుగు ప్ర‌జ‌ల్లో హృదయాల్లో స్వీడ‌న్ దేశ‌స్థుడికి స్థానం… ఎవ‌రా కార్ల్ స్వాన్‌బర్గ్ ..!

వారు స్వీడన్‌కి చెందినవారు. కానీ మన తెలుగువారి మనసుల్లో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. ఎవరైనా సాధ్యమేనా అనుకునే సమయంలో... సోషల్ మీడియా ద్వారా...
- Advertisement -spot_imgspot_img

బాల‌య్య ‘ అఖండ 2 ‘ … అక్క‌డ తాండ‌వం చేస్తోన్న బాల‌య్య‌…!

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అఖండ 2 తాండ‌వం. ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న మాస్ స్టైల్లో తెర‌కెక్కిస్తోన్న...

రెండో ఆదివారం కూడా ‘ కుబేర ‘ డామినేష‌న్ మామూలుగా లేదే…!

టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషన్ కుబేర‌. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సాలీడ్ హిట్ సినిమాగా నిలిచిన కుబేర సినిమాలో ధ‌నుష్‌, అక్కినేని...

Must read

అశోకా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌పై కేసు.. అనుమ‌తుల్లేని అటిజం సెంట‌ర్ల‌పై చ‌ర్య‌లు..?

హైదరాబాద్ కొంపల్లిలోని జైన్ ప్రెండ్స్ స్వ్కేర్ లో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్‌ను...

Koti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే...