ఒకొక్క సినిమాలో ఒకొక్క జీవితం... ఆ సినిమాని ఆస్వాదించగలిగితే అందులోని ప్రతి పాత్ర మనకి ఏదో చెప్తూనే ఉంటుంది... అది మనం ఆస్వాదించే స్థాయిని బట్టి.. ఆ జీవితాన్ని, మనకి అన్వయించుకునే స్థితిని...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...