అదేదో సినిమాలో చెప్పినట్లు ఎప్పుడొచ్చామా అన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే పాయింట్ . ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చామా అన్నది కాదు ..పాపులారిటీ దక్కించుకున్నామా ఆస్తిని వెనకేసుకున్నామా ఇదే ట్రెండ్ ఇప్పుడు...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...