ఎస్ ఇది నిజంగా ఆశ్చర్యకరంగానే అనిపిస్తోంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు రాజకీయాల సంగతి ఎలా ఉన్నా సినిమాల పరంగా తిరుగులేని క్రేజ్ ఉంది. మొన్న భీమ్లానాయక్ సినిమాకు ఏపీలో బెనిఫిట్ షోలు లేకపోతే...
స్టార్ హీరోల సినిమాల షూటింగ్ జరుగుతుందంటే భారీ ఖర్చవుతుంది. హీరోల ఒక్క రోజు కాల్షీటు వేస్ట్ అయితే ఎన్నిలక్షలు వృథా అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోల సినిమా షూటింగ్ అంటే వందల్లో...
యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ ఈ శుక్రవారం పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాహుబలి, సాహో తర్వాత ప్రభాస్ నటించిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి....
అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మరో యాక్షన్ సినిమా చేస్తున్నాడు. క్రాక్ తర్వాత గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. #NBK107...
సాధారణంగా తెరమీద కనిపించే ఎంతో మంది కేవలం హీరోలుగా మాత్రమే మనకు తెలుసు.. కానీ ఆ హీరోలు తెరవెనుక మంచి వ్యాపార వేత్తలు అనే విషయం మాత్రం చాలా మంది ప్రేక్షకులకు తెలియదు....
రాజమౌళి సినిమా పర్‌ఫెక్షన్ విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాడో తెలిసిందే. తాను అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేవరకు ఎక్కడా రాజీపడడు. తన క్వాలిటీకి తగిన కలెక్షన్లు కూడా ఉండాలని ఆశిస్తాడు. బాహుబలి సినిమా తర్వాత...
టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎంతోమంది స్టార్ దర్శకులు, అగ్ర నిర్మాతలతో కలిసి ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అయితే చిరంజీవితో ప్లాప్ సినిమాలు తీసిన కొందరు నిర్మాతలు...
రోబో సినిమా తరువాత రజినీకాంత్ నటించిన సినిమాలు అన్ని ఆయన స్థాయికి తగిన హిట్ ఇవ్వలేక పోతున్నాయి. ఎన్నో అంచనాలతో వచ్చిన కబాలి - కాలా -పేట... తాజాగా పెద్దన్న ఈ సినిమాలు...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...