సినీ ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేం.. ఊహించలేం. సినిమా ఇండస్ట్రీలోకి రావాలని వచ్చిన అవకాశాలని చేసుకుని ..వెండి తెర పై తమ బొమ్మను చూసుకోవాలని చాలామందికి ఉంటుంది....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...