సెలబ్రిటీలు అన్నాక కొంచెం జాగ్రత్తాగా మాట్లాడాలి. వాళ్ళు చిన్న మాట జారిన పట్టేసే జనం..వాళ్లు దైవంగా భావించే దేవుడి మీద జోక్స్ వేస్తే ఊరుకుంటారా..అది సరదాకు అన్నా సరే రచ్చ రచ్చ చేసెస్తారు....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...