అయ్యయ్యో .. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచిందా..? అన్నట్టు పాపం ఓటమి ఎరగని ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న అల్లు అరవింద్ కు సడన్ షాక్ ఇచ్చాడు స్టార్ డైరెక్టర్...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...