సినిమా ఇండస్ట్రీలో నిజాయితీ న్యాయం అన్నవి ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయాయి .మొత్తం కన్నీంగ్- కాంట్రవర్షియల్ -కంఫర్టబుల్ -క్యాస్టింగ్ కౌచ్ ఇలాంటి పదాలతోనే సినిమా ఇండస్ట్రీ ముందుకు వెళుతుంది అన్న సత్యం అందరికీ తెలిసిందే ....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...