తెలుగులో సునీల్‌రెడ్డి అనే ఓ డిజాస్టర్ డైరెక్టర్ ఉన్నాడన్న విషయం చాలా మందికి గుర్తు ఉండదు. ముందుగా కెమేరామెన్‌గా పనిచేసి ఆ తర్వాత కళ్యాణ్‌రామ్‌తో ఓం త్రీడీ సినిమా చేసిన కళ్యాణ్‌ను నిండా...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...