ఈ రంగుల ప్రపంచం లో ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదు. హీరోగా ఉన్నవాడు జీరో అవుతారు..నాకు సినిమాలు చేయడం ఇష్టం లేదురా బాబోయ్ అన్న వ్యక్తులనే అవకాశాలు వెత్తుకుంటూ వస్తాయి. అవునండి...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...