నందమూరి వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్నాడు యంగ్‌టైగర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్‌కు యూత్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో చూస్తున్నాం.. సినిమా యావరేజ్‌గా ఉన్నా కూడా ఎన్టీఆర్ తన భుజస్కంధాల మీద...
తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేషీలో కరోనా కలకలం రేపింది. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ ఏడుగురిలో ఇద్దరు డ్రైవర్లతో పాటు...
యువరత్న నందమూరి బాలకృష్ణ ఎప్పటికప్పుడు తన దాతృత్వాన్ని, తన ఉదార స్వభావాన్ని చాటుకుంటూనే ఉంటారు. బాలయ్య ఎప్పటికప్పుడు నిరుపేదలకు ఎంతో మందికి సాయం చేసినా వాటిని బయటకు చెప్పుకునేందుకు, సోషల్ మీడియాలో ప్రచారం...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...