నిజానికి ఒక సినిమా మొత్తం హీరోకు చొక్కలేకుండా ఉంటుందా? ఇలా ఊహించేందుకు కూడా ఇబ్బంది గానే ఉంటుంది.ఇలా రెండున్నర గంటల సినిమాలో హీరోకు చెక్కా లేకుండా.. కేవలం పంచెతోనే నటించాలంటే.. ఎవరు ఒప్పుకొంటారు?...
బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో బ్యూటీలు అనగానే గుర్తుకు వచ్చేది.. అంజలి, జమున.. సావిత్రి.. వంటి అగ్ర తారా మణులు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో పొట్టి పొట్టి బట్టలు వేసుకునే అవకాశం వీరికి...
భానుమతి అనగానే.. ఫైర్! ఆమె నటన.. మాట.. నడక అంతా కూడా ఫైర్ బ్రాండ్‌గానే ఉంటుంది. హీరోను టచ్ చేసే సీన్ అంటే.. కంపరం.. తనకు ఎవరైనా గాత్రం దానం చేస్తామంటే చిరాకు!...
సీనియర్ నటి, దర్శకులు.. భానుమతి గురించి అందరికీ తెలిసిందే. ఆమెకు ముక్కుమీద కోపం. దీంతో సినీ రంగంలో అనేక అవకాశాలను పోగొట్టుకున్నారు. ఇలాంటి వాటిలో కీలకమైన పాత్రలు కూడా ఉన్నా యి. హీరో...
ఆ సినిమా నేను చేయను.. అని ఇప్పట్లో పెద్దగా ఎవరూ హీరోయిన్లు అనడం లేదు. ఎందుకంటే.. డబ్బు లు ఇస్తే.. చాలు..ఏదొ ఒక సినిమాను ఒప్పేసుకుంటున్నవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. పైగా.. అవకాశాలు కూడా...
భానుమతి.. రామకృష్ణ.. ఇద్దరూ కూడా దంపతులు. పైగా సినీ రంగంతోనూ పరిచయం ఉన్నవారు. నేటి త రానికి.. అప్పటి తరానికి కూడా భానుమతి అంటే తెలుసు. కానీ, రామకృష్ణ అంటే పెద్దగా తెలియదు....
తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న అక్కినేని నాగేశ్వరరావుకు చాలా దూర దృష్టి ఉండేది. ఆయన వచ్చిన ప్రతి సినిమా ఆఫర్‌ను అంగీకరించేవారు కాదు. ఆ సినిమా కథ...
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన అనేక సిని మాలకు దర్శకత్వం చేశారు. అనేక సినిమాలను కూడా నిర్మించారు. అయితే.. ఎప్పుడూ కూడా ఆయనదే పైచేయి. అయితే.. మహానటి...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...