స్టార్ హీరోయిన్ సమంత ఓ హీరో పక్కన 5 కోట్లు ఇచ్చినా సరే నటించనని కరాకండిగా చెప్పేసిందిట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఎందుకు నటించను అని చెప్పిందో ఇప్పుడు చూద్దాం.....
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...