సినిమాల్లోనూ వివాదాలు ఉంటాయి. ఇవి అప్పుడు.. ఇప్పుడు ఎప్పుడూ.. కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిరంజీవికి, మోహన్‌బాబు వర్గాలకు మధ్య వివాదం ఉందనే విషయం టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోం ది. అదేవిధంగా గతంలోనూ.. ఇలాంటి...
సినీ జీవితంలో అనేక సంచలనాత్మక చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్.. చరిత్ర సృష్టించిన విషయం తెలిసిం దే. దాదాపు ఆయన వేయని పాత్ర అంటూ ఏదీలేదు. రాముడిగా, కృష్ణుడిగానేకాకుండా.. ప్రతినాయక పాత్రలైన రావణుడిగా కూడా...
ఏ సినిమా హీరోకైనా.. తన పక్కన నటించే జోడీ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అందరికీ తెలిసిందే. ఏదైనా సినిమాలో హీరోయిన్‌ను బుక్ చేయాలంటే.. హీరో సమ్మతి...
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. కానీ అప్పట్లో కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉండేవారు. ఆ రోజుల్లోనే కమెడియన్ గా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజబాబు. బక్కపలుచని...
తెలుగు సినిమా పరిశ్రమలో దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్, వీరిద్దరు తర్వాత సూపర్ స్టార్ కృష్ణ.. ఒకప్పుడు సినిమా రంగని ఏలేశారు. వీరిలో ఎన్టీఆర్ ఉన్నంత వరకు ఆయనే నెంబర్ వన్‌గా ఉన్నారు. ఎన్టీఆర్...
ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో హీరోల గురించిన చర్చలు మాత్రమే వినపడేవి. అదంతా ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్‌స్టార్ కృష్ణ కాలం. అసలు దర్శకుల గురించి ప్రస్తావనే ఉండేదే కాదు. అలాంటి టైంలో నిండా...
రాధిక 1980వ దశకంలో తెలుగులో స్టార్ హీరోయిన్.. తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలో, మళయాళంలో ఎందరో స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. అప్పట్లో ఏఎన్నార్ - రాధిక, కృష్ణ...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...