సాధారణంగా ఒక సినిమాకు ఒక దర్శకుడు ఉంటారు. అయితే, అనివార్య కారణాలతో అన్నగారు నటించిన లవకుశ చిత్రానికి, అదేవిధంగా హీరో కృష్ణ నటించి, నిర్మించిన అల్లూరి సీతారామరాజు సినిమాకు మాత్రం ఇద్దరేసి చొప్పున...
ఒక్కొక్క హీరోయిన్‌కు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కొందరు ఔట్ డోర్ షూటింగులను ఇష్టపడేవారు. ఇంకొం దరు ఇన్‌డోర్ షూటింగులను ఇష్టపడేవారు. మరికొందరు షరతులు పెట్టేవారు. నేను ఇండోర్ షూటింగులు అయితే.. బుక్ చేసుకోండి.....
మహానటి అని బిరుదు రాకపోయినా.. లేకపోయినా.. అంజలీదేవి.. మహానటే అంటారు.. ఆనాటి అభిమాను లు. ఆ నాడే కాదు.. ఈ నాడు కూడా.. ఒక అనార్కలి.. ఒక సువర్ణసుందరి, ఒక తాతా మనవడు,...
మహానటి అంజలీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనార్కలి సినిమాతో అప్పటి యువత రం గుండెల్లో పాగా వేసిన హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక సినిమాల్లో ప్రేమ కాన్సెప్ట్ నే ఎక్కువగా...
అన్నగారు ఎన్టీఆర్.. మహానటి సావిత్రి కలిసి నటించిన సినిమా కన్యాశుల్కం. గురజాడ అప్పారావు రాసిన కథను యథాతథంగా ఏవో చిన్నపాటి మార్పులు చేసి పూర్తికథ సినిమాగా తీశారు. అసలు కన్యాశుల్కం సినిమా ఇప్పుడు...
సినిమా ఇండస్ట్రీలో నేటి తరం హీరోయిన్స్ కి ఒకప్పటి తరం హీరోయిన్స్ కి మధ్య ఉన్న తేడా ఏంటి అంటే అందరూ టక్కున చెప్పే పదం ఎక్స్పోజింగ్ . ఎస్ ఇప్పటి హీరోయిన్స్...
తెలుగు సినీరంగమే కాదు.. తమిళ, మలయాళ, కన్నడ సినీ రంగాలను కూడా ఒక ఊపు ఊపేసిన తెలుగు నటీమణుల గురించి చాలా మందికి తక్కువ తెలుసు. కానీ, వారి గురించి లోతుగా తెలుసుకునే...
వహీదా రెహమాన్.. బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఒక ఊపు ఊపిన రోజుల్లో వెండితెరను కుదిపేసిన.. బాలీ వుడ్ నటి. నేటి తరానికి పెద్దగా తెలియని నాయకి. రోజులు మారాయ్.. చిత్రంలో ``ఏరువాకా...
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తో మాత్రమే సినిమా తీయలేదు. బాలీవుడ్లో అమితాబచ్చన్...