పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న 26వ చిత్రానికి సంబంధించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌లకు సంబంధించి ఎలాంటి వార్త...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా కోసం పవన్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్ సక్సెస్ అయిన పింక్ చిత్రాన్ని...
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. పలు కారణాల వల్ల...
యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం హిట్ రిలీజ్‌కు ముందే ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో అందరికీ తెలిసిందే. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడంతో ఈ సినిమాపై...
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన 152వ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టా్ర్ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. కాగా...
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తుండటంతో యావత్...
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో తొలిసారి విలన్‌గా నటిస్తున్న...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేం డైరెక్టర్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో జాన్ అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర...