Moviesపుష్ప జాతీయ అవార్డ్ స్పెషల్: ఈ సినిమా కోసం బన్నీ అలా...

పుష్ప జాతీయ అవార్డ్ స్పెషల్: ఈ సినిమా కోసం బన్నీ అలా చేసాడా..? కెరీర్ లోనే ఇదే ఫస్ట్ టైం..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్పరాజ్ పేరు మారుమ్రో.గిపోతుంది రీసెంట్గా 69వ69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు. ఐకాన్ స్టార్ అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన “పుష్ప-ది రైజ్”లో ఆయన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ సినిమాలో అరు అర్జున్ గంధపు చెక్క కార్మికుడిగా, స్మగ్లర్‌ పాత్రను పోషించాడు. ఈ పాత్ర ప్రతి ఒక్కరిని ఎంతో మెప్పించింది.

దీంతో సోషల్ మీడియాలో పుష్పరాజ్ పేరు వైరల్ గా మారింది . అయితే ఈ సినిమా కోసం పుష్పరాజ్ ఎంత కష్టపడి నటించాడో మనం తెరపై చూసాం . కానీ తెర వెనక పుష్పరాజ్ చాలా చాలా కష్టపడ్డారు . దానికోసం ఆయన ఏ సినిమా కోసం చేయని డైట్ ని కూడా ఫాలో అయ్యాడు. కొన్ని నెలలపాటు ఆయన కఠిన వ్యాయామాలు కఠిన డైటింగ్ ఫాలో అయ్యారు .

మరీ ముఖ్యంగా కొన్ని సీన్స్ లో మొరటు కనిపించడానికి రఫ్ అండ్ టఫ్ గా ఫుల్ మేకప్ వేసేసుకొని ఎంతో ఇబ్బంది కర పరిస్థితులు వచ్చిన సరే వాటిని తట్టుకొని నిలదొక్కుకున్నాడు . అంతేకాదు అడవుల్లో తినడానికి తిండి లేని రోజులు కూడా గడిపాడు అల్లు అర్జున్ అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆయన అనుకుంటే ఎంతో క్లాస్ గా కోట్లు ఖర్చుపెట్టి లగ్జరీయస్ గా అడవుల్లో సైతం బ్రతకచ్చు కానీ ఆ నేచురాలిటీ కోసం అల్లు అర్జున్ ఎంతో శ్రమించారు . ఆ శ్రమకి ఫలితంగానే నేడు ఆయనకు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు దక్కింది అంటూ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు ..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news