Moviesమరో వారం రోజుల్లో "ఖుషి" సినిమా రిలీజ్.. ఇంతలోనే సమంత ఫ్యాన్స్...

మరో వారం రోజుల్లో “ఖుషి” సినిమా రిలీజ్.. ఇంతలోనే సమంత ఫ్యాన్స్ కి గుండె పగిలిపోయే వార్త..!!

ఇది నిజంగా సామ్ అభిమానులకు గుండె పగిలే వార్త అనే చెప్పాలి . కాగా అసలే సోషల్ మీడియాలో సమంత పేరు కనపడితే చాలు డిస్ లైక్ కొట్టే వాళ్ళు నెగటివ్ కామెంట్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు . అలాంటి వాళ్లకు ఈ వార్త మరింత స్థాయిలో మండిచేస్తుంది. రీసెంట్గా సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత లేటెస్ట్ గా నటించిన సినిమా ఖుషి .

ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ ఒకటిన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి . కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్.. విజయ్ – సమంతల మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉందో మనం చూసాం.

అంతేకాదు తెర పై వీళ్ళ కెమిస్ట్రీ చూడడానికి ఫాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే సమంత – విజయ్ మధ్య వచ్చే ఓ హాట్ సీన్ సినిమాకి హైలెట్గా హాట్ సీన్ సినిమాకి హైలైట్ గా ఉండబోతుందని.. సినిమా కథను టోటల్గా రివర్స్ చేయబోతుందని ప్రచారం జరుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ – సమంత ఘాటు లిప్ లాక్ ఉండబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

నిజానికి సామ్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తర్వాత అంత బోల్డ్ గా నటించలేదు .. ఫోటోషూట్ లు లాంటివి చేసింది కానీ .. సినిమాలో అంతా లిమిట్స్ లోనే ఉండింది . విడాకుల తర్వాత ఫస్ట్ టైం సమంత లిప్ లాక్ ఇచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది . అది కూడా విజయ్ దేవరకొండకు కావడంతో ఆ వార్త మరింత స్థాయిలో వైరల్ అవుతుంది . అయితే ఇది కేవలం గ్రాఫిక్ అని సమంత నిజంగా లిప్ లాక్ ఇవ్వలేదని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి ఖుషి సినిమాని ఖుషి సినిమా బజ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news