Moviesఎన్నిసార్లు చూసిన తనివి తీరదు.. ఏం ఊపుతుంది భయ్యా.. సోషల్ మీడియాని...

ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు.. ఏం ఊపుతుంది భయ్యా.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న విష్ణు ప్రియ(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీసే కాదు .. బుల్లితెరపై పాపులారిటీ దక్కించుకున్న అందాల ముద్దుగుమ్మలు ఇప్పుడిప్పుడే బుల్లి తెరపై పాపులారిటీ దక్కించుకోవడానికి ట్రై చేస్తున్న హాట్ బ్యూటీస్ కూడా సోషల్ మీడియాని విపరీతంగా వాడేస్తున్నారు. ఎంతలా అంటే సోషల్ మీడియా ద్వారానే అద్భుతంగా అందాలను ఆరబోసి క్రేజీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంటున్నారు . అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ యాంకర్ విష్ణు ప్రియ .

ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తన కెరియర్ ని స్టార్ట్ చేసిన విష్ణు ప్రియ.. ఆ తర్వాత పలు వెబ్ సిరీస్ లో నటించింది . పలు కవర్ సాంగ్స్ కూడా చేసింది . అయితే ఇండస్ట్రీలో మాత్రం హీరోయిన్ గా సెటిల్ కాలేకపోయింది . దీని కోసమే అమ్మడు తన తన అందాలను ఓపెన్ గా చూపిస్తుంది అన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కాగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ పాటలను తనదైన స్టైల్ లో డాన్స్ చేసి అలరించే విష్ణు ప్రియ .. తాజాగా సమ్మోహనుడా సాంగ్లో డాన్స్ చేసి మెప్పించింది.

ఈ పాటలో అమ్మడు డాన్స్ కన్నా హాట్ నెస్ ఎక్కువగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు కుర్రాళ్ళు . అంతేకాదు ఈ పాటలో అమ్మడు వేసిన స్టెప్స్ కి కుర్రాళ్ళు ఫీదా అవుతున్నారు . మరీ ముఖ్యంగా ఒంటి మీద బట్టలు లేనంత దారుణంగా చీర కొంగును జరిపేస్తూ విష్ణు ప్రియ ఇచ్చిన బోల్డ్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులకి కోపం తెప్పిస్తున్నా.. కుర్రాళ్లకు మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి . ఈ క్రమంలోనే ఎందుకు విష్ణుప్రియ ఇలా బోల్డ్ గా రెచ్చిపోతుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కామెంట్స్ ప్రకారం విష్ణు ప్రియ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడానికి ట్రై చేస్తుందని.. ఆ కారణంగానే ఈ రేంజ్ లో రెచ్చిపోయి మరి అందాలు ఆరబోస్తుందని చెప్పుకొస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news