Moviesశ్రీలీలకి నో చెప్పి కత్తిలాంటి ఫిగర్ ని చూస్ చేసుకున్న ప్రభాస్.....

శ్రీలీలకి నో చెప్పి కత్తిలాంటి ఫిగర్ ని చూస్ చేసుకున్న ప్రభాస్.. కటౌట్ చూస్తే టెంప్ట్ అవ్వాల్సిందే డూడ్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా మారి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ వరుసగా భారీ భారీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ మధ్యనే సినిమాలకు బేక్ చెప్పి మరి తన మోకాలు సర్జరీ కోసం ఫారిన్ కి వెళ్ళిపోతున్నాడు ప్రభాస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ మారుతి కాంబోలో సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది .

నిజానికి ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు అన్న విషయం ఎప్పటినుంచో ట్రెండ్ అవుతుంది. అయితే వాళ్లలో ఒకరు మాళవిక మోహనన్.. రెండోది కన్నడ బ్యూటీ ఆశిష్ రంగనాథ్ అంటూ ఫిక్స్ అయిపోయారు మారుతి . అయితే మూడో హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీలీలను చూస్ చేసుకున్నారు మారుతి, అయితే ప్రభాస్ కి శ్రీ లీల ఫిజిక్ అంతగా నచ్చలేదట .

ఆమె హైట్ కి తన హైట్ కి మ్యాచ్ అవ్వదని .. ఆ బ్యూటీని రిజెక్ట్ చేశారట . ఇదే క్రమంలో ఆమె ప్లేస్ లో లేటెస్ట్ సెన్సేషన్ నిధి అగర్వాల్ ను చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే మారుతి ప్రభాస్ కాంబోలో వచ్చే సినిమాకి నిధి అగర్వాల్ సైన్ చేసినట్లు కూడా ప్రచారం జరుగుతుంది . త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారట . ఆశ్చర్యం ఏంటంటే నిధి అగర్వాల్ పేరు స్వయాన ప్రభాసే మారుతికి సజెస్ట్ చేశారు అంటూ ప్రచారం జరుగుతుంది. నిధి కటౌట్ కి ప్రభాస్ పడిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. మొత్తానికి నిధి అగర్వాల్ ప్రభాస్ తో చేసే ఛాన్స్ కొట్టేసి గోల్డెన్ బ్యూటీగా ట్యాగ్ చేయించుకుని మరీ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news