Newsపవన్ కళ్యాన్ బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ రిజెక్ట్ చేసిన నయనతార.....

పవన్ కళ్యాన్ బ్లాక్ బస్టర్ సినిమాలో ఛాన్స్ రిజెక్ట్ చేసిన నయనతార.. ఇంత చీప్ రీజనా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ ఉన్న హీరోయిన్ నయనతార అంటే మాత్రం అందరికీ అదొక స్పెషల్ క్రేజ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా నయనతార సినిమాల చూసింగ్ లో చాలా ధిట్టా అని అందరూ అంటూ ఉంటారు . అయితే కొన్ని కొన్ని సార్లు ఆమె కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది . తన బాడీకి మ్యాచ్ కానీ కథలను చూస్ చేసుకొని డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకుంటుంది .

కొన్నిసార్లు మంచి సినిమాలను ఎక్కువ రెమ్యూనరేషన్ కోసం అత్యాశతో రిజెక్ట్ చేస్తూ ఉంటుంది . ఆ లిస్టులోకే వస్తుంది వకీల్ సాబ్. పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్ గా నటించిన ఈ సినిమాలో అంజలి పాత్ర కోసం నయనతారను చూస్ చేసుకున్నారట మేకర్స్. అయితే పవన్ పాత్రతో సమానంగా ఆమె పాత్ర డిజైన్ చేయమని మేకర్స్ కు కండిషన్స్ పెట్టిందట .

దీంతో ఇవన్నీ జరిగే పనులు కావు అంటూ ఈ రోల్ లో అంజలి ని పెట్టుకున్నారు మేకర్స్ . ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాలా..?. నయన్ కంటే అంజలి నే ఈ పాత్రకు బాగా సూట్ అయ్యింది. అంతేకాదు నయన్ హెడ్ వెయిట్ కూడా తగ్గింది. పవన్ సినిమాలో ఛాన్స్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తుందట..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news