Newsసాయి పల్లవి కూడా లవ్ లో పడ్డిందా..? ఆ హీరోని అంతలా...

సాయి పల్లవి కూడా లవ్ లో పడ్డిందా..? ఆ హీరోని అంతలా ప్రేమించిందా..? బెడ్ రూమ్ నిండా ఆయన ఫోటోలే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీకి వచ్చిన అది తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకొని మరి రాజ్యమేలేస్తున్న ఈ బ్యూటి కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్గా సాయి పల్లవి చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి.

ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి దూరంగా ఉండింది . మళ్లీ తెర పై కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇలాంటి క్రమంలోనే సాయి పల్లవి కి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాయి పల్లవి కూడా ఓ అతనిని ప్రేమించింది. వాట్ ఏంటి అనుకుంటున్నారా ..? ఎస్ నిజమే సాయి పల్లవి ఓ హీరోని ప్రేమించింది. బెడ్ రూం నిండా ఆయన పోస్టర్లతోనే నింపేసింది.

ఆ హీరో మరెవరో కాదు.. రజనీకాంత్ . ఇప్పుడు కాదు ఆమె చిన్నతనంలో స్కూల్ ఏజ్ లో చదువుకునే రోజుల్లో తెరపై సూపర్ స్టార్ రజినీకాంత్ ను చూసి తెగ లైక్ చేసిందట. అంతేకాదు ఆ హీరోని ప్రేమించడం కూడా స్టార్ట్ చేసింది . ఓ అభిమాని హీరోని ఎలా ప్రేమిస్తారో.. అదేవిధంగా సాయి పల్లవి రజినీకాంత్ ను ప్రేమించిందట . అంతేకాదు ఆమె రూమ్ నిండా రజనీకాంత్ పోస్టర్స్ తో నింపేసింది. తర్వాత ఆన అభిమానం కాస్త ఆమె ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చేలా చేసింది. అంతేకాదు సాయి పల్లవి ఆయనతో నటించే ఒక్క సినిమా ఛాన్స్ అయినా రాకపోతుందా అంటూ వెయిట్ చేస్తుందట . చూడాలి మరి ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో ఈ బ్యూటీకి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news