Moviesవామ్మో.. అనసూయలో ఇంత మార్పా..? సడెన్ గా ఇలా చేస్తుంది ఏంటి..!...

వామ్మో.. అనసూయలో ఇంత మార్పా..? సడెన్ గా ఇలా చేస్తుంది ఏంటి..! అంత రౌడి హీరో పుణ్యమే..?

సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . హీరోయిన్ కి మించిపోయే అందంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న అనసూయ ..ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . అంతే కాదు తాను ఎవరి జోలికి వెళ్లదు తన జోలికి వస్తే చీల్చి చండాడేస్తుంది అన్న కామెంట్లు కూడా అనసూయ పై ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.

మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అనసూయ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసి చేసిన ట్వీట్స్ ఎలా వైరల్ అయ్యాయో .. ఆయన అభిమానులు ఆమెపై ఎలా మండిపడ్డారు మనకు బాగా తెలుసు. అయితే రీసెంట్గా అనసూయ సోషల్ మీడియాలో ఫిలాసఫీ కోట్ పోస్ట్ చేసింది . “గతాన్ని మనం మార్చలేం.. కానీ భవిష్యత్తును మనం ముగింపును మార్చగలం “అంటూ కామెంట్ పోస్ట్ చేసింది .

ఎప్పుడు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అనసూయ.. ఈసారి ఏంటి ఫిలాసఫీలు మాట్లాడుతుంది..? అనసూయలో ఇంత మార్పు కి కారణం విజయ్ దేవరకొండ నేనా..? ఆయన తో జరిగిన గొడవల కారణంగానే అనసూయ ఇలా మారిపోయిందా..? అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా నిత్యం ఏదో ఒక ఫోటోషూట్ లో పాల్గొని కుర్రాలను టెంప్ట్ చేసి సోషల్ మీడియాని షేక్ చేసే అనసూయ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది . బుల్లితెర ప్రేక్షకులకు దూరమైనప్పటికీ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ తన క్రేజ్ అలాగే కంటిన్యూ చేస్తుంది ఈ బ్యూటి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news