Moviesవాట్.. సాయి పల్లవికి అది తినే అలవాటు ఉందా..? షాక్ అవుతున్న...

వాట్.. సాయి పల్లవికి అది తినే అలవాటు ఉందా..? షాక్ అవుతున్న అభిమానులు..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సాయి పల్లవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆమె సినిమాల విషయంలో ఎంత కమిట్మెంట్ గా ఉంటుందో తెలుసుకున్న తర్వాత అభిమానులు ఆమెకి మరింత స్థాయిలో పెరిగిపోయారు . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుని సినిమా ఇండస్ట్రీని సోషల్ మీడియాని షేక్ చేసిన సాయి పల్లవి …

ప్రెసెంట్ పలు సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది . కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ తనకు సంబంధించిన టాప్ సీక్రెట్ ను బయటపెట్టింది .సాయి పల్లవికి ప్రతి రోజు విభూదిని తినే అలవాటు ఉందట . మనకు తెలిసిందే సాయి పల్లవి సాయిబాబా భక్తురాలు.. చాలా నిష్టగా పూజలు చేస్తుంది . అయితే అందరూ కూడా విభూది తింటారు .

ఎప్పుడో ఒకసారి .కాని సాయి పల్లవి మాత్రం రోజు పొద్దున, సాయంత్రం 365 రోజులు తింటూనే ఉంటుందట. అది తింటే ఆమెకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుందట. ఈ విషయాన్ని స్వయానా సాయి పల్లవి చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో సాయి పల్లవికి సంబంధించిన ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news