సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎదగాలి అంటే అమ్మాయి ఎన్ని కష్టాలు పడాలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాగోలా ఇంట్లో ఇష్టం లేకపోయినా బయటకు వచ్చి కష్టాలు పడి ఫైనల్లీ సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకున్నామా అంటే ఆ సినిమా హిట్ అవ్వకపోతే ఎలా ఉంటుంది ..హిట్ అయితే మరోలా ఉంటుంది పరిస్థితి . హిట్ అవ్వకపోతే దుకాణం బంద్ అయిపోతుంది . హిట్ అయితే మాత్రం అమ్మడు జీవితం కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు పాటు ఒకే విధంగా ముందుకెళ్తుంది.
నచ్చిన ఫుడ్ కడుపునిండా తినకుండా మరి నోరు కట్టేసుకొని డైటింగ్లు చేసి బాడీని మైంటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది ముద్దుగుమ్మలు. కాగ మరికొంత ముద్దుగుమ్మలు సెక్సీ గా ఉన్న అట్రాక్టివ్ గా ఉన్న ఇంకా అంతకుమించిన రేంజ్ లో కనిపించాలని బాడిని సెక్సీ పొజిషన్లో పెట్టుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు . అయితే ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ తమన్నా అంటూ ప్రచారం జరుగుతుంది .
మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ఎంత హాట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి. అయితే అలాంటి తమన్నాలో స్పెషల్ అట్రాక్టివ్ పార్ట్ తన ఎదభాగాలని చెప్పాలి. అయితే తమన్న తన ఎదభాగాలు పెంచడానికి జిమ్ లో 10 నిమిషాలు డైలీ సపరేట్గా వర్క్ అవుట్ చేస్తుందట. ఆ వర్కౌట్ కారణంగానే తమన్న ఎద బాగాలు చూడడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో తమన్నా బ్యూటీ సీక్రెట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!