Newsపులిని చూసి నక్క వాత పెట్టుకునింది అంటే ఇదేనా.. ఆఖరికి యాంకర్...

పులిని చూసి నక్క వాత పెట్టుకునింది అంటే ఇదేనా.. ఆఖరికి యాంకర్ సుమ కూడా నా.. ?

పులిని చూసి నక్క వాత పెట్టుకుందట ఆ సామెత లా ఉంది ఇది . లేకపోతే నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో చాలా చక్కగా పద్ధతిగా ఉన్న ముద్దుగుమ్మలు ఎవరో ఏదో ఒక ముద్దుగుమ్మ బట్టలిప్పి తిరుగుతూ ఉంటే అదే రూట్ ఫాలో అయిపోతారు. కొంచమైనా బుద్ధి – జ్ఞానం లేదా ..? బుర్రనేది వాడరా ..? అంటూ జనాలు బోల్డ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నీ చేసేది ఎవరో స్టార్ హీరోయిన్ పైన అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడూ అందరి ఇంట్లో అందరి ఇంటికి కోడలు లా అనిపించే సుమ పై చేస్తున్నారు .

దీంతో జనాలు సైతం షాక్ అయిపోతున్నారు. అసలు సుమ ఏం చేసింది? ఎందుకు ఇలా తిడుతున్నారు ..? అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు . అయితే తీరా మేటర్ లోకి ఇన్వాల్వ్ అయ్యాక నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా కనిపించిన ఇప్పుడు అందరి హీరోయిన్స్ లానే హద్దులు మీరి పోతుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా రెడ్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఈ ఫొటోస్ లో సుమ చూడడానికి బానే ఉన్నా కొన్ని బాడీ పార్ట్శ్ మరింత హాట్ గా కనిపిస్తున్నాయి.

దీంతో సుమను బాగా ఇష్టపడే వాళ్ళు సైతం హర్ట్ అయ్యారు. సుమ ఇలాంటి ఫోటోషూట్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయడం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు రెచ్చిపోయి సుమ నువ్వు కూడా ఇలా తయారైపోయావా..? ఇప్పుడు ఉన్న డబ్బులు చాలదా.. నువ్వు కూడా ఇలా మోడ్రన్ దుస్తులు ధరించి సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావ్..? అంటూ ఫైర్ అవుతున్నారు . మరికొందరు అది ఆమె వ్యక్తిగత విషయం మనకెందుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో సుమ వేసుకున్న రెడ్ కలర్ తాలూకా ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news