సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో ట్రెడిషనల్ గా కనిపించే బ్యూటీ లందరూ వరుసగా హద్దులు మీరిపోతున్నారు . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా జీకర్దా – లస్ట్ స్టోరీస్ 2 లో హద్దులు మీరి నటించి ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అయింది. కాగా ప్రెసెంట్ అదే లిస్టులోకి యాడ్ అయిపోతుంది అనుపమ పరమేశ్వరన్. మనకు తెలిసిందే రీసెంట్గా బ్యాక్ టు బ్యాక్ వరుసగా మూడు హ్యాట్రిక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరన్.. గ్యాప్ తీసుకొని మరి డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న టిల్లు స్క్వేర్ సినిమాను సైన్ చేసింది .
కాగ ఇదే క్రమంలో ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఈ పోస్టర్లో ఏకంగా అనుపమ పరమేశ్వరన్ టిల్లు గాడి పైకి ఎక్కి కారులో ముద్దు పెడుతున్న సీన్ హైలెట్గా మారింది . అయితే ఈ సినిమా నుంచి తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ లు హాట్ ఇంటిమేట్ సీన్స్ లో కూడా నటించారు అంటూ తెలుస్తుంది,
అంతేకాదు ఎప్పుడు లేని విధంగా అనుపమ పరమేశ్వరన్ ఈసారి ఏకంగా టాప్ తీసి మరి శృంగార సన్నివేశాలలో పాల్గొనింది అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో రౌడీ బాయ్స్ సినిమాలో హీరోకి లిప్ లాక్ మాత్రమే ఇచ్చిందని ఈ సినిమాలో ఏకంగా సిద్దు గాడికి మాత్రం ఫుల్ ఏ టు జెడ్ సర్వం అర్పించేసిందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు . దీంతో అనుపమ ని ఇక పట్టగలమా ..? లిమిట్స్ క్రాస్ చేస్తే బౌండరీస్ బ్రేక్ అవ్వాల్సిందే అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో టిల్లు స్క్వేర్ సినిమా హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది..!!