Movies"అలాంటివి ఎప్పుడో చూసేసాను".. తమన్నా మరీ ఇంత బోల్డ్ గా మారిపోయిందేంట్రా...

“అలాంటివి ఎప్పుడో చూసేసాను”.. తమన్నా మరీ ఇంత బోల్డ్ గా మారిపోయిందేంట్రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా పేరు ఏ రేంజ్ లో మారుమ్రోపోతుందో మనకు బాగా తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిస్తున్న సినిమాలు టూ బోల్డ్ గా ఉండడం పైగా అదే రేంజ్ లో హిట్ ట్రాక్ నమోదు చేసుకోవడంతో మిల్కీ బ్యూటీ తమన్న పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతూ వస్తుంది. ఇలాంటి టైం లోనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం నడుపుతున్నాను అంటూ ఓపెన్ గా చెప్పుకోరావడంతో వీళ్ళ పేర్లు హాట్ టాపిక్ గా టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి .

కాగ రీసెంట్గా మీడియా ఇంటరాయక్షన్ లో మాట్లాడిన మిల్కీ బ్యూటీ తమన్నా తన లైఫ్ లో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి ఓపెన్ గా కామెంట్ చేసింది . మరీ ముఖ్యంగా తను ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు చాలామంది తన కుటుంబ సభ్యులు రిలేటివ్స్ వెక్కిరించారని.. “పోయి పోయి సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావా..? నీ బ్రతుకు ఇక బస్టాండ్” అంటూ దారుణంగా అవమానించారని ..అది చూసి మా తల్లిని తల్లిదండ్రులు సైతం బాధపడ్డారని చెప్పుకొచ్చింది.

కానీ ” నా ఇష్టప్రకారం వాళ్లు నా ఇష్టాలకి గౌరవించారని .. అందుకే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానని ..మనం పైకి ఎదుగుతూ ఉంటే నలుగురు లాగేసేవాళ్ళు మన వెనకే ఉంటారు.. అది నాకు ఎప్పుడో తెలుసు” అంటూ తమన్నా స్ట్రాంగ్ గా తన సినిమా అవకాశాలకు అడ్డుపడిన వారికి ఇచ్చి పడేసింది. ప్రజెంట్ తమన్న చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏ మాటకు ఆ మాట తమన్నా ఈ మధ్య కాలంలో మరీ బోల్డ్ గా తాయారైంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news