Moviesఆ స్టార్ హీరోని చచ్చేంతల ప్రేమించిన ఇలియానా.. పెళ్లి ఎందుకు...

ఆ స్టార్ హీరోని చచ్చేంతల ప్రేమించిన ఇలియానా.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు..? అందుకే కడుపు తెచ్చుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి .. వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే మన సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ప్రేమించే పెళ్లిళ్లు చేసుకున్నారు . అయితే వాళ్లలో కొంతమంది మనస్పర్ధలు వచ్చి విడిపోయారు . మరి కొంతమంది అలాగే హ్యాపీగా అన్యోన్యంగా తమ లైఫ్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీలో అలా స్టార్ కపుల్స్ గా మారాల్సిన ఓ హీరో హీరోయిన్ ఇప్పుడు ఎవరి దారి వారిది అన్నట్లు ముందుకు వెళ్తున్నారు .

టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవదాసు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ ఇలియానా ప్రెసెంట్ ఇంటర్నెట్ ని ఏ రేంజ్ లో వాడేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాలీవుడ్ కి వెళ్ళాక అస్సలు అవకాశాలు రాక అల్లాడిన ఇలియానా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది. . రీసెంట్ గానే తన కడుపులోని బిడ్డకు తండ్రిని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది ఇలియానా ఇలాంటి క్రమంలోనే గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరోతో ఇలియానా నడిపిన ప్రేమాయణం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

వీళ్ళిద్దరూ అప్పట్లో ఎలా గడిపారు.. సోషల్ మీడియాలో లీకైన ఫోటోలు చూస్తే అర్థమయిపోతుంది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా ఈ జంట బ్రేకప్ చెప్పేసుకున్నారు . ఆ టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలకి దూరం అయిపోతే ..ఈ హీరోయిన్ ఇండస్ట్రీకే దూరమైంది . ప్రెసెంట్ ఆ హీరో అవకాశాలు లేక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటే .. ఇలియానా మాత్రం ఏకంగా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయిపోయింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news