Moviesబాలయ్య కోసం వసుంధర అంత పెద్ద త్యాగం చేసిందా..? హ్యాట్సాఫ్ మేడమ్..!!

బాలయ్య కోసం వసుంధర అంత పెద్ద త్యాగం చేసిందా..? హ్యాట్సాఫ్ మేడమ్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్య గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా సరే ..బాలయ్య అనే పేరు చెప్పగానే అభిమానులకి ఓ తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అందరికి పెద్దదిక్కులా కనిపిస్తాడు . మన ఇంటి అన్నల అందరికీ తోడుగా ఉంటారు . ఇప్పటికే చాలా సందర్భాలలో ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ . అయితే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర దేవి ఆయన కోసం చేసిన త్యాగం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాత జ్ఞాపకాలను ట్రేండ్ చేస్తున్నారు కొందరు కుర్రాళ్ళు . ఈ క్రమంలోని వసుంధర ఆమెకు ఎంతో ఇష్టమైన జాబ్ చేయాలి అనే ఆలోచన ను విరమించుకునిందట . బాలయ్య మొదటి నుంచి షూటింగ్లో బిజీ బిజీగా ఉంటారు . పెళ్లి తర్వాత వెంటనే బ్రాహ్మణి కన్ఫామ్ అయిపోయింది. అయితే తన పూర్తి బాధ్యత పిల్లలకు అమ్మగా ఉండాలి అని తన భర్తను బాగా చూసుకోవాలని వసుంధర ఎప్పటినుంచో ఆశపడిన జాబ్ చేయాలి అనే కోరికను కూడా వదిలేసుకుందట .

అంతేకాదు అందుకే తన కూతుర్లను కూడా ఖాళీ గా లేకుండా తమ కాళ్ల పై నిలబదేలా చేసిందట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. కాగా ఇలాంటి మంచి భార్య దొరకడం కారణంగానే బాలయ్య ఇప్పుడు ఇలాంటి టాప్ పొజిషన్లో ఉన్నాడు అంటున్నారు అభిమానులు . అంతేకాదు బాలయ్య కోసం ఇంత త్యాగం చేసిన వసుంధర ని ఇప్పటివరకు ఎప్పుడు బాధ పెట్టలేదట బాలయ్య . ఇది నిజమైన ప్రేమంటే అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news