ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ తో హద్దులు మీరుతుందా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే జాన్వి కపూర్ చాలా పార్ష్.. చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతేకాదు అమ్మ చనిపోయినప్పటి నుంచి ఆమె బాగోగులు చూసుకునే వాళ్ళు లేకపోవడంతో మంచి చెడు చెప్పే దిక్కు లేకపోవడంతో జాన్వికపూర్ మరింతగా రెచ్చిపోతుంది .
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్స్ చేస్తూ నెట్టింట ట్రోలింగ్కి గురవుతున్న జాన్వి కపూర్ రీసెంట్గా తన బాయ్ ఫ్రెండ్ షికర్ పెహారియాతో..కారులో వెళుతున్న పిక్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి . జాన్వీ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు షికర్ పెహరియాతో ఘాటైన ప్రేమాయణం నడుపుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే .ఈ జంట చాలా సందర్భాలలో పబ్లిక్ గానే చట్టపట్టలేసుకొని తిరిగేస్తున్నారు .
వీళ్ల రీసెంట్ వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వర్షం పడుతూ కూల్ వెదర్ లో జాన్వి కపూర్ శేఖర్ కారులో జంటగా కనిపించారు . ఇద్దరు డిన్నర్ డేట్ కి వెళ్ళినట్టు తెలుస్తుంది . మీడియా ఫోటోలు తీస్తూ ఉండడంతో జాన్వి కపూర్ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ప్రియుడు పక్కనే కూర్చునింది. అయితే ఇద్దరు వైట్ డ్రెస్ లో చాలా మెరిసిపోయారు. దీంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . అయితే జాన్వి కపూర్ ఈ వీడియోలో ప్యాంట్ లేకుండా కేవలం చిట్టి ఫ్రాక్ వేసుకోవడం అభిమానులకి షాకింగ్ గా ఉంది. దీంతో ఈ వీడియోని బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!