ఈ గ్లామరస్ ప్రపంచంలో గ్లామర్ గా ఉండడం ఇంపార్టెంట్. అయితే ఆ గ్లామర్ అనేది హద్దుల్లో ఉంటే అందరికీ బాగుంటుంది . హద్దులు దాటితే అంద వికారంగా ఉంటుంది . ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో గబ్బు లేపుతున్నారు దీపికా పదుకొనే పేరుని. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో దీపిక పదుకొనే ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తుంది . ఎక్కువగా బోల్డ్ కంటెంట్ కూడా ఇస్తుంది . అయితే దానికి రీజన్ ఏంటో మాత్రం అర్థం కావడం లేదు .
గతంలోనూ దీపిక హాట్ గా నటించింది. కానీ లిమిట్స్ మటుకు క్రాస్ చేయలేదు. కానీ ఈసారి మాత్రం పథాన్ సినిమాలో పూర్తిగా హద్దులు చెరిపేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చిట్టి పొట్టి నిక్కర్లు వేసుకొని తన ధైస్ అందాలను కూడా కనిపించే విధంగా ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంది . దీనితో సోషల్ మీడియాలో ఆమె ఫొటోస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి . కాగా రీసెంట్గా పింక్ అవుట్ ఫిట్ లో దీపికా పదుకొనే ఇన్నర్ ధైస్ కూడా కనిపించే విధంగా చిట్టి ఫ్రాక్‌లో కనిపించింది .
అయితే భారీ భారీ అందాలు ఆ ఫ్రాక్ లో ఫ్రాక్‌లో దాగలేకపోయాయి . పైకి వచ్చేస్తున్నాయి . ఈ క్రమంలోనే అమ్మడు వయ్యారంగా దిగిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీపిక పదుకొనే ప్రభాస్ ప్రాజెక్టు కే లో హీరోయిన్గా నటిస్తూ ఉండడంతో ..ఇలాంటి బ్యూటీకి మా ప్రభాస్ అన్న పక్కన నటించే ఛాన్స్ ఇచ్చావ..? అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు రెబల్ ఫ్యాన్స్..!!