Moviesరాజమౌళిని కార్తికేయ నాన్న అని పిలవడా..? ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

రాజమౌళిని కార్తికేయ నాన్న అని పిలవడా..? ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళికి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీని సింగల్ హ్యాండ్ తో ఏలేస్తున్న జక్కన్న .. రీసెంట్ గానే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఆస్కార్ అవార్డును తీసుకొచ్చారు . కాగ ఇన్నేళ్ల సినీ కెరియర్ లోనే ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ట్రెండ్ చేస్తున్నారు జనాలు.

మనకు తెలిసిందే రాజమౌళి భార్య రమ . ఆయన కొడుకు కార్తికేయ . అయితే రాజమౌళి కొడుకు కార్తికేయ రాజమౌళి పుట్టిన బిడ్డ కాదు. రమకు వేరే అతనికి పుట్టిన బిడ్డ. అయినా రమ పై ఉండే ఇష్టంతో ప్రేమతో ఆమెతోపాటు ఆమె కు పుట్టిన బిడ్డను కూడా యాక్సెప్ట్ చేశాడు రాజమౌళి . అయితే రాజమౌళి కొడుకు కార్తికేయ ఆయనను నాన్న అని పిలవరట . మొదటి నుంచి బాబా .. బాబా అంటూ పిలుస్తూ వస్తారట.

ఫస్ట్ నుంచి అది అలవాటైందట . అందుకే ఇప్పటికీ కార్తికేయ నాన్న అని కాకుండా రాజమౌళిని బాబా అంటూనే పిలుస్తూ వస్తారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మొత్తానికి రమ ఆమె కొడుకు ఈ రోజు ఈ రేంజ్ లో ఉండటానికి కారణం రాజమౌళినే అని ప్రత్యేకంగా చెప్పాలా..? . కాగా త్వరలోనే రాజమౌళి..మహేశ్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాతో మరో ఆస్కార్ కంఫామ్ అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news